కలాం మళ్లీ రావాలంటున్న శ్రియ

కలాం మళ్లీ రావాలంటున్న శ్రియ

Published on May 10, 2012 10:07 AM IST


స్మైలింగ్ బ్యూటీ శ్రియ ఎపిజే అబ్దుల్ కలాం గారిని మళ్లీ రాష్ట్రపతిగా రావాలని కోరుకుంటుంది. తన ట్విట్టర్ అకౌంటులో ‘మనకు అబ్దుల్ కలాం వంటి మళ్లీ అవసరం. ఆయన మనకు ధరి చూపించారు.’ అంటూ తెలిపింది. ఎప్పుడు పాలిటిక్స్ గురుంచి మాట్లాడని శ్రియ ఇలా అనడం విశేషం. శ్రియ ఇటీవలే అల్లరి నరేష్, శర్వానంద్ లతో కలిసి ‘నువ్వా నేనా’ సినిమాలో నటించింది. ఇదే కాకుండా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, మోహన్ బాబు సరసన ‘రావణ బ్రహ్మ’ అనే సినిమాలతో పాటుగా ‘మిడ్ నైట్ చిల్డ్రన్స్’ అనే సినిమాల్లో నటిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు