అత్యంత ఆకర్షణీయమయిన మహిళల్లో శ్రియ,శ్రుతి


ఒక జాతీయ దిన పత్రిక 2011లో అత్యంత ఆకర్షణీయమయిన మహిళ అనే పోల్ నిర్వహించింది. ఈ ఆన్ లైన్ పోల్ కి అద్బుతమయిన స్పందన కనిపించింది మొత్తం 3.74 లక్షల వోట్ లు పోల్ అయ్యాయి. దేశం లో జరిగిన అత్యంత పెద్ద సర్వే ఇద్ది ఈ లిస్టు లో కరీనా కపూర్ అగ్ర స్థానం లో నిలువగా కత్రిన కైఫ్, దీపిక పడుకొనే, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ తరువాతి నాలుగు స్థానాల్లో నిలిచారు. ఐశ్వర్య రాయ్ ఆసక్తి కరంగా పదవ స్థానంకి పడిపోయింది. మొత్తం బాలివుడ్ తారల ఆదిపత్యం ఉన్నా దక్షణాది తారలు కూడా వారి ఉనికిని చూపించారు. జెనిలియా 12వ స్థానం లో నిలువగా శ్రియ శరణ్ 15వ స్థానంలో నిలిచారు. శృతి హాసన్ , అసిన్ , ఏమి జాక్సన్, త్రిష మరియు ఇలియానా చివరి ఐదు స్థానాలలో నిలిచారు. ఈ తారలు ఏదో ఒక హిందీ చిత్రం లో కనిపించారు.

Exit mobile version