వ్యభిచారినిగా మారబోతున్న శ్రద్ధా దాస్

కంగారు పడకండి. ఆమె వ్యభిచారినిగా ఒక హిందీ సినిమాలో నటించబోతుంది. ఆమె ఒక ప్రముఖ వార్త పత్రికతో మాట్లాడుతూ ప్రముఖ దర్శకుడు ప్రకాష్ ఝా అసిస్టెంట్ డైరెక్టర్ తో ఒక సినిమా చేయబోతున్నాను అని చెప్పింది. అలాగే వైవిఎస్ చౌదరి డైరెక్షన్లో ‘రేయ్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తన మాజీ ప్రియుడుతో కలిసి మరోసారి నటించబోతుంది అనే వార్తలను ఖండించింది. నా కెరీర్ ను నా పర్సనల్ లైఫ్ ను ముడిపెట్టవద్దు అని చెబుతోంది.

Exit mobile version