రామోజీ ఫిల్మ్ సిటీ లో ఫైట్ చేస్తున్న షాడో

రామోజీ ఫిల్మ్ సిటీ లో ఫైట్ చేస్తున్న షాడో

Published on Jan 25, 2013 9:16 AM IST

shadow2
విక్టరీ వెంకటేష్ “షాడో” ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఫైట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. ఒక హాస్పిటల్ సెట్ లో వెంకటేష్ మరియు ఇతర ప్రధాన పాత్రల మధ్య ఈ సన్నివేశ చిత్రీకరణ జరుపుకుంటుంది. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

“షాడో” చిత్రం లో వెంకటేష్ మాఫియ డాన్ గా కనిపించనున్నారు. వెంకటేష్ సరసన తాప్సీ కథానాయికగా కనిపించనుంది. శ్రీకాంత్ మరియు మధురిమ చిత్రంలో ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచం మొత్తం అద్భుతమయిన ప్రదేశాల్లో చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్రం వేసవికి విడుదల కానుంది.

తాజా వార్తలు