దర్శకుడు సెల్వ రాఘవన్ నూతన ప్రతిభను పరిశ్రమలోకి తీసుకొచ్చేందుకు కొత్త నిర్మాణ సంస్థ స్థాపించారు. “ఆం ప్రొడక్షన్స్” అనే పేరుతో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థకు అధినేత గా సిద్దార్థ్ రావు ని నియమించారు అయన ప్లాన్స్ గురించి చెప్తూ “అం ప్రొడక్షన్స్ కి అధినేతగా సిద్దార్థ్ రావు ఉండటం అనంధమయిన విషయం. రాబోయే రెండు సంవత్సరాలలో 7 చిత్రాలను నిర్మించాలన్నది మా సంకల్పం కొత్తవారిని ప్రోత్సహించాలనేది మా అజెండా నటులు/దర్శకులు/రచయితలు/సంగీత దర్శకులు/స్క్రీన్‌ప్లే రైటర్స్/గాయకులూ మొధలగు వారు.ఇలా పలువురిని పరిచయం చెయ్యాలని మా సంకల్పం వీరు [email protected] ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు” అని అన్నారు. ఆశ్చర్యకరంగా ఈ ప్రకటన జరిపిన ఒక గంటలోనే దేశంలో పలు ప్రదేశాల నుండి ఆయనకు 500 పైగా ఈ మెయిల్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ దర్శకుడు ఆర్య మరియు అనుష్క ప్రధాన పాత్రలలో రానున్న “బృందావనంలో నందకుమారుడు” చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలలో ఉన్నారు. ఈ చిత్రం తరువాత రానా ప్రధాన పాత్రలో ఒక ద్విభాషా చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
నూతన ప్రతిభను ప్రోత్సహించే పనిలో సెల్వ రాఘవన్
నూతన ప్రతిభను ప్రోత్సహించే పనిలో సెల్వ రాఘవన్
Published on Oct 10, 2012 9:51 PM IST
సంబంధిత సమాచారం
- ఆడియెన్స్ అంచనాలు.. లోకేష్ చెప్పింది నూటికి నూరు శాతం నిజం!
- ‘ఓజి’ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!?
- నైజాంలో ‘ఓజి’ మొదటి టికెట్ అక్షరాల 5 లక్షలు.. కొన్నది ఎవరంటే!
- ‘మిరాయ్’లో మహేష్ బాబు.. తేజ సజ్జా చెప్పిన నిజం ఇదే..!
- తమిళ డైరెక్టర్స్ ఫ్లాప్ రన్ బ్రేక్ అవుతుందా ‘మురుగా’..?
- ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు కావాలంటున్న జాన్వీ కపూర్..!
- యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకోబోతున్న “లిటిల్ హార్ట్స్” – బన్నీ వాస్, వంశీ నందిపాటి
- వర్మతో వంగా సరదా ముచ్చట్లు.. కూర్చోబెట్టి గుట్టు లాగిన జగపతి బాబు
- అనుష్క ‘ఘాటి’ ప్రమోషన్స్.. కనిపించకుండానే హైప్ తెస్తోంది..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష : కొత్త లోక చాప్టర్ 1 చంద్ర – ఆకట్టుకునే సూపర్‌హీరో అడ్వెంచర్
- మిరాయ్.. ఇండియాలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ..!
- ‘అఖండ 2’ ఇండస్ట్రీ రికార్డ్స్ కొడుతుంది.. థమన్ మాస్ స్టేట్మెంట్
- ఓటిటి సమీక్ష: ‘లెక్కల మాస్టర్’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ఫోటో మూమెంట్: ‘పెద్ది’ పై కర్ణాటక సీఎం పోస్ట్ వైరల్
- తేజ సజ్జ ఇంట్రెస్టింగ్ పోస్ట్.. ‘కల్కి 2’లో ఉన్నాడా?
- ‘ఉస్తాద్’ స్పెషల్ పోస్టర్ కోసం అంతా వెయిటింగ్!
- స్వాగ్‌లో కింగ్.. ఉస్తాద్ భగత్ సింగ్.. న్యూ పోస్టర్‌తో రచ్చరచ్చే!