అమల పాల్ విజయ రహస్యం

అమల పాల్ విజయ రహస్యం

Published on Jan 2, 2012 3:33 PM IST


అమల పాల్ తన విజయ రహస్యం “ది యాక్టర్స్ సర్వైవల్ బుక్” అని తెలిపారు. ఈ పుస్తకం తనని బాగా ప్రభావితం చేసిందని అందులో చెప్పిన సూత్రాలను పాటిస్తుంటా అని చెప్పారు. “ది యాక్టర్స్ సర్వైవల్ బుక్” పుస్తకాన్ని UK లో ప్రఖ్యాత స్టేజి నటులు మరియు పాట్రిక్ టక్కర్ రచించారు. ఈ పుస్తకం లో నటన కు సంబంధించి చాలా సూత్రాలు ఉంటాయి. ప్రస్తుతం అమల పాల్ సిద్దార్థ్ తో కలిసి “లవ్ ఫైల్యూర్ ” చిత్రం మరియు మల్టీ స్టారర్ అయిన “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు