సాయి పల్లవి అలాంటి సినిమాలో నటిస్తుందా..?

అందాల భామ సాయి పల్లవి ప్రస్తుతం చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తోంది. ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామాయణం’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

ఇక ఈ బ్యూటీ త్వరలో ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు ఓ లేడీ ఓరియెంటెడ్ కథను సిద్ధం చేస్తున్నారు అని.. ఈ సినిమా లో సాయి పల్లవి లీడ్ రోల్ చేయనుందని తెలుస్తుంది.

మరి నిజంగానే సాయి పల్లవి ఈ సినిమాలో నటిస్తోందా అనేది తెలియాల్సి ఉంది.

Exit mobile version