సాయి ధరం తేజ ఒక పూర్తి ప్యాకేజ్ వంటి వాడు : శ్రద్ద దాస్

సాయి ధరం తేజ ఒక పూర్తి ప్యాకేజ్ వంటి వాడు : శ్రద్ద దాస్

Published on Mar 10, 2012 6:16 PM IST


శ్రద్ద దాస్ ఈ మధ్య చాలా స్ఫూర్తి ని ప్రదర్శిస్తుంది వై వి ఎస్ చౌదరి రాబోతున్న చిత్రం “రేయ్” కోసం తను చాలా కష్టపడుతుంది. అందులో దివా అనే పాత్రను పోషిస్తున్న శ్రద్ద ఈ పాత్ర కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. తన సహా నటుడు సాయి ధరం తేజ్ గురించి చాలా అంశాలు చెప్పారు. ” ప్రతి ఒక్కరు నా దగ్గర సాయి ధరం తేజ్ గురించి అడుగుతున్నారు సాయి ధరం తేజ్ మంచి నటుడు,మంచి డాన్సర్, మామయ్య లానే చాలా మంచి వాడు, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతాడు మొత్తానికి ఒక పూర్తి ప్యాకేజ్ లాంటివాడు” అని శ్రద్ద దాస్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రద్ద దాస్ అమెరికా లో “రేయ్” చిత్రం లో మిగిలిన సన్నివేశాల చిత్రీకరణ లో ఉన్నారు

తాజా వార్తలు