ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమైన ఋషి

ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమైన ఋషి

Published on Feb 2, 2012 7:35 PM IST

ప్రస్తుత పరిస్థితుల మీద ఒక వైద్య విడర్తి చేసిన పోరాటం నేఫధ్యం గా రూపొందిన చిత్రం “రుషి”. ఈ చిత్రం ఫిబ్రవరి 10న విడుదలకు సిద్దమయింది.30 ఏళ్ళలో ప్రసాద్ ప్రొడక్షన్స్ నుండి వస్తున్న మొదటి చిత్రం ఇది.ఈ చిత్రానికి రాజ్ ముదిరాజ్ దర్శకత్వం వహించగా రమేష్ ప్రసాద్ నిర్మించారు. అరవింద్ కృష్ణ మియు సుప్రియ శైలజ ప్రధాన పాత్రలు పోషించారు . పాత్రికేయుల సమావేశం లో రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ “నాన్నగారు చాలా గొప్ప చిత్రాలను నిర్మించారు తరువాత మా సంస్థ చిత్రాలను చెయ్యటం ఆపేసింది అయన పేరుకి కళంకం తీసుకురాకుడదు అని ఆపెసం కాని రుషి కథని విన్నపుడు ఒక మంచి చిత్రం అనిపించి చేసాము నాకు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించడం చాలా గావంగా ఉంది” అన్నారు. “ఇట్స్ మై లవ్ స్టొరీ” చిత్రంలో కన్నా అరవింద్ కృష్ణ ఈ చిత్రం లో బిన్నంగా కనిపించబోతున్నారు.

తాజా వార్తలు