“మాస్ జాతర”కి సాలిడ్ టాక్ పడాల్సిందే!

మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీలీల హీరోగా దర్శకుడు బాను భోగవరపు తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం మాస్ జాతర. అభిమానులు ఈ సినిమాపై మాత్రం మంచి నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా కోసం చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు. క్రాక్ తరహాలోనే ఈ సినిమా కూడా సాలిడ్ కం బ్యాక్ గా రవితేజ కి నిలవాలని భావిస్తున్నారు.

అయితే ఈ సినిమా నేడు పైడ్ ప్రీమియర్స్ తో షోస్ స్టార్ట్ చేసుకోనుండగా వీటి నుంచే సాలిడ్ మాత్ టాక్ పడాల్సిన అవసరం తప్పకుండా ఉందని చెప్పాలి. ఆల్రెడీ బాహుబలి రీ రిలీజ్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఈ క్రమంలో మాస్ జాతర కి సరైన టాక్ పడాల్సిందే అని చెప్పాలి. ఇక ఈ సినిమాకి భీమ్స్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్ అలానే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

Exit mobile version