బ్యాంకాక్ లో దరువు వేస్తున్న రవితేజ

బ్యాంకాక్ లో దరువు వేస్తున్న రవితేజ

Published on Feb 9, 2012 9:18 AM IST


మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న సోషియో ఫాంటసి చిత్రం ‘దరువు’ ప్రస్తుతం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటుంది. అక్కడే పలు పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ షెడ్యుల్లో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంటుంది. ఈ నెల 14 వరకు అక్కడే షూటింగ్ జరుపుకుని తిరిగి హైదరాబాద్ వస్తారు. ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తుండగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన తాప్సీ హీరొయిన్ గా నటిస్తుంది. విజయ్ అంటోనీ సంగీతం అందిస్తున్న దరువు చిత్రాన్ని వేసవిలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు