రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల హసన్

రమేష్ అరవింద్ దర్శకత్వంలో కమల హసన్

Published on Jul 6, 2013 5:18 PM IST

Ramesh-Aravind-and-Kamal-Ha

కమల హసన్ కు మంచి మిత్రుడు కన్నడ సూపర్ స్టార్ రమేష్ అరవింద్ మరొకసారి తమిళ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాలో కమల హసన్ ప్రధాన పాత్రని పోషిస్తున్నాడు. ప్రముఖ తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో కమల హసన్ ‘విశ్వరూపం 2’ విడుదల తరువాత పాల్గొనే వచ్చు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు తొందరలో తెలిసే అవకాశం ఉంది.

తాజా వార్తలు