ఫిబ్రవరి 1న విడుదలైన రామ్ తాజా సినిమా “ఒంగోలు గిత్త” నిరాశ పరిచినా ఈ ఏడాది అంతా రామ్ బిజీగానే ఉండన్నునాడు. ఇప్పటికే రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వాటిల్లో మొదటిది “బోల్ బచ్చన్” రీమేక్. ఇందులో విక్టరీ వెంకటేష్ మరో ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాని కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ మరియు సురేష్ బాబులు నిర్మించనున్నారు. ప్రస్తుతం రామ్,”అందాల రాక్షసి” మూవీ డైరెక్టర్ హను రాఘవాపుడితో చర్చల్లో పాల్గొంటున్నాడని వినికిడి. ఈ కధా చర్చలు ముగింపు దశలో ఉన్నాయట. “సింహా”,”షాడో” సినిమాల నిర్మాత పరుచూరి కిరీటి ఈ సినిమాని నిర్మించనున్నారు. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ప్రస్తుతం కాలి గాయంతో బాధపడుతున్న రామ్ మార్చి కల్లా కోలుకుంటాడు అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళతాడు.
ఈ ఏడాదంతా బిజీ బిజీగా ఉండనున్న రామ్
ఈ ఏడాదంతా బిజీ బిజీగా ఉండనున్న రామ్
Published on Feb 15, 2013 5:20 PM IST
సంబంధిత సమాచారం
- ప్రభాస్ విషయంలో తేజ సజ్జ, మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
- అంత పోటీలో కూడా డీసెంట్ గా పెర్ఫామ్ చేస్తున్న “కిష్కింధపురి”
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘ఓజి’ ట్విస్ట్.. షూట్ లో చివరి రోజు
- వరల్డ్ వైడ్ డే 1 భారీ ఓపెనింగ్స్ అందుకున్న ‘మిరాయ్’
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో
- ‘మహావతార్ నరసింహ’ నుంచి ఈ డిలీటెడ్ సీన్ చూసారా?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- తెలుగు స్టేట్స్ లో ‘ఓజి’ బుకింగ్స్ ఆరోజు నుంచే ఓపెన్!?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- పోల్ : మిరాయ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- పోల్ : తేజ సజ్జ ‘మిరాయ్’ వర్సెస్ ‘హను మాన్’ లలో ఏది మీకు బాగా నచ్చింది?
- సూర్యకు సంక్రాంతి కష్టాలు.. ఇక ఎండాకాలమే దిక్కా..?
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!