ఫోటో మూమెంట్: ఒకే సినిమాలో రజినీకాంత్-హృతిక్ రోషన్

ఫోటో మూమెంట్: ఒకే సినిమాలో రజినీకాంత్-హృతిక్ రోషన్

Published on Feb 3, 2012 2:23 PM IST

ఈ ఫోటోలో ఉన్నది ఒకరు ఇండియన్ సినిమా సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే మరొకరు బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్. ఇద్దరు స్టైల్లో తమని తాము నిరూపించుకున్నారు. ఈ ఫోటో ‘భగవాన్ దాదా’ సినిమాలోనిది. ఈ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా హృతిక్ యువకుడిగా నటించారు. ఈ చిత్రానికి రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించగా శ్రీదేవి హీరొయిన్ గా నటించింది. ఈ ఇద్దరు స్టార్స్ కలిసి మళ్లీ నటించే అవకాశం ఉందంటారా?

తాజా వార్తలు