డిసెంబర్ 7న రేస్ గుర్రం మొదటి లుక్

allu-arjun

ఈ నెల 7న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ‘రేస్ గుర్రం’ ఫస్ట్ లుక్ విడుదలకానుంది. ఆరోజే ఈ సినిమా దర్శకుడు సురేందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను సినిమా బృందం ఆనందంతో విడుదలచేయ్యనున్నారు.

ఈ సినిమాలో శృతిహాసన్ మరియు సలోని హీరోయిన్స్. థమన్ సంగీత దర్శకుడు. దాదాపు ఈ సినిమాకు సంబంధించిన స్వరాలను పూర్తిచేసాడు. ఈ సినిమా 2014 ఫిబ్రవరిలో విడుదలకానుంది. ఈ స్టైలిష్ ఎంటెర్టైనర్ ను నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్నాడు.

Exit mobile version