మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం తెలుగులో నటిస్తూ త్వరలో విడుదల కాబోతున్న రచ్చ చిత్రాన్ని ‘రక్ష’ పేరుతో చేయబోతున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇతర భాషల్లో తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా రచ్చ తమిళంలో ‘రాగలై’ పేరుతో, మలయాళంలో రక్ష పేరుతో విడుదల చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు. రామ్ చరణ్ సరసన మిల్క్ వైట్ బ్యూటీ తమన్నా హీరొయిన్ గా నటిస్తుంది.