ఆంధ్రప్రదేశ్ అమ్మకానికి పెట్టారంటున్న మూర్తి


విప్లవాత్మక సినిమాల దర్శకుడు ఆర్. నారాయణ మూర్తి ప్రస్తుతం ‘అమ్మకానికి ఆంధ్రప్రదేశ్’ అనే సినిమా తీస్తున్నాడు. శ్రీకాకుళంలోని సోంపేటలో జరిగిన థర్మల్ పవర్ ప్లాంట్ కోసం జరిగిన ఉద్యమ నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మొదటగా ఈ సినిమాకి పీపుల్స్ వార్ అనే టైటిల్ అనుకున్నప్పటికీ దానిని అమ్మకానికి ఆంధ్రప్రదేశ్ అని మార్చారు. ఈ సినిమా కోసం ఆయా ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని నారాయణ మూర్తి ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నాడు.

Exit mobile version