కింగ్ అక్కినేని నాగార్జున నటించిన ‘రాజన్న’ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో నాగార్జున భార్యగా స్నేహ నటించారు. ఆమె ‘లచ్చమ్మ’ పాత్రలో మంచి నటనను కనబరిచారు. ఈ చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నానని ఆమె అన్నారు. తను నాగార్జునకి పెద్ద ఫ్యాన్ అని గతంలో ఆయనతో కల్సి ‘శ్రీ రామదాసు’ చిత్రంలో నటించానని ఇప్పుడు రాజన్న లాంటి గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనదంగా ఉంది అని అన్నారు.
రాజన్న చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది అంటున్న స్నేహ
రాజన్న చిత్రంలో నటించినందుకు గర్వంగా ఉంది అంటున్న స్నేహ
Published on Jan 12, 2012 4:56 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!