సౌత్ ఇండియా ఫిల్మ్ చాంబర్ ఆర్గనైజర్ కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రెటరీ ప్రసన్న కుమార్ జన్మదిన వేడుకలు చెన్నైలో ని ఆంధ్ర క్లబ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరగడం ఇదే మొదటి సారి… ఆయన చేసుకోవడం కూడా ఇదే మొదటి సారి. ముఖ్య అతిథులు గా నిర్మాత వై. సురేంద్ర రెడ్డి, నిర్మాత సి. ఎన్. రావు, నిర్మాత యువరాజు, నిర్మాత ముత్యాల ఆంజనేయులు, నిర్మాత హరిబాబు, లైన్ ప్రొడ్యూసర్ నయీమ్ అహమ్మద్ అందరూ కలిసి ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలు జరుపుకోవడం తమకు ఎంతో సంతోషం కలిగిస్తోందని నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
ఆంధ్ర క్లబ్ లో నిర్మాతల మండలి సెక్రెటరీ ప్రసన్నకుమార్ జన్మదిన వేడుకలు
Published on Nov 21, 2020 8:00 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘సుందరకాండ’ – ఆకట్టుకునే రోమ్ కామ్ డ్రామా
- సమీక్ష : ‘కన్యా కుమారి’ – మెప్పించని రొమాంటిక్ డ్రామా
- రెహమాన్ డప్పు.. రామ్ చరణ్ స్టెప్పు.. బ్లాస్ట్‌ను రెడీ చేస్తున్న ‘పెద్ది’
- ‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. ఎపిక్ వరల్డ్ పరిచయం అప్పుడే..!
- ‘పెద్ది’ పై లేటెస్ట్ అప్డేట్!
- ‘మన శంకర వరప్రసాద్ గారు’.. కొత్త పోస్టర్ తో అదరగొట్టారు!
- ‘ఓజి’ నుంచి సువ్వి సువ్వి సాంగ్.. థమన్ నుంచి బ్యూటిఫుల్ బ్యాంగర్
- ‘గోలీసోడా’ డైరెక్టర్ విజయ్ మిల్టన్ నెక్స్ట్ మూవీ ‘గాడ్స్ అండ్ సోల్జర్’ టైటిల్ టీజర్ రిలీజ్
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటీటీలో పుష్ప 2 ని మించి ‘దేవర’?
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- వీడియో : OG – సువ్వి సువ్వి లిరికల్ వీడియో (పవన్ కళ్యాణ్, సుజీత్)
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!