ప్రియమణి ‘చండీ’ సినిమాలో నటిస్తున్నవిషయం మనందరికి తెలుసు. ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలలో అప్పటి లేడీ డాన్ విజయశాంతి మాదిరిగా ప్రియమణి ఎటువంటి డూప్ లేకుండా అద్భుతంగా నటించారని ఈ సినిమా నిర్వాహకులు చెబుతున్నారు. కొన్నిముఖ్యమైన సన్నివేశాలను ఫిబ్రవరి 27 నుండి మార్చి 14 వరకు ఎక్కడ రాజీ పడకుండా, పగలు రాత్రి తేడాలేకుండా ఎంతో కష్టపడి చిత్రీకరించమన్నారు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ ను ముగ్గురు పైట్ మాస్టర్స్ నందు, రవి, ప్రకాష్ లు చిత్రీకరించారని సహానిర్మాత సత్య ముమ్మిడి తెలియజేశారు. అలాగే మార్చి 22 నుండి ఏప్రిల్ 5 వరకు 3వ షెడ్యూల్ జరుగుతుందన్నాడు. ‘ప్రియమణి కెరీర్ లో గుర్తుండే సినిమాగా ఇది ఉంటుందని ఆమె సహకారం మరువలేనిదని’ సినిమా దర్శకుడు వి.సముద్ర అన్నాడు. జీ.జగన్నాధ నాయుడు సమర్పణలో ఒమిక్స్ క్రీయేషన్ పథకం పై డా.శ్రీనుబాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
ప్రియమణిని విజయశాంతితో పోల్చిన ‘చండీ’ మూవీ యూనిట్
ప్రియమణిని విజయశాంతితో పోల్చిన ‘చండీ’ మూవీ యూనిట్
Published on Mar 14, 2013 10:21 AM IST
సంబంధిత సమాచారం
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- గుణశేఖర్ ‘యుఫోరియా’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- పవన్ కళ్యాణ్ ‘OG’లో మరో సర్ప్రైజ్
- ‘లెనిన్’ క్లైమాక్స్ కోసం సన్నాహాలు
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?
- బాలయ్య ‘అఖండ 2’లో మరో గెస్ట్ రోల్ ?
- నాని ‘ప్యారడైజ్’లో మోహన్ బాబు.. లీక్ చేసిన మంచు లక్ష్మి
- నాగచైతన్య లాంచ్ చేసిన ‘బ్యూటీ’ మూవీ ట్రైలర్
- అభయమ్ మసూమ్ సమ్మిట్‌లో సాయి దుర్గ తేజ్ సందేశం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- ఫోటో మూమెంట్ : ఓజి టీమ్‌తో ఓజస్ గంభీర క్లిక్..!
- నార్త్ లో ‘మిరాయ్’ కి సాలిడ్ ఓపెనింగ్స్!
- ‘మహావతార్ నరసింహ’ విధ్వంసం.. 50 రోజులు రికార్డు థియేటర్స్ లో
- ‘ఓజి’ నుంచి సాలిడ్ అప్డేట్.. ఎప్పుడో చెప్పిన థమన్
- ‘మిరాయ్’ కి కనిపించని హీరో అతనే అంటున్న నిర్మాత, హీరో