గత నెల రోజుల నుండి చాలా మంది సినీ అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా సోషియో ఫాంటసీ సినిమా ఢమరుకం కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాత పలు ఆర్ధిక సమస్యల వల్ల ఇప్పటికి నాలుగు సార్లు విడుదల తేదీ ప్రకటించి వాయిదా పడిన ఢమరుకం ఎట్టకేలకు రేపు నవంబర్ 23న విడుదల కాబోతుంది. నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి పలువురు ఫైనాన్షియర్లతో చర్చలు జరిపి సమస్యకి పరిష్కారం జరిగేలా చేసారు. నాగార్జున తన పారితోషకం వదులుకొని పలువురు ఇండస్ట్రీ పెద్దలతో మాట్లాడినట్లు నిన్న జరిగిన ప్రెస్ మీట్లో చెప్పారు. అయితే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఢమరుకం విడుదల విషయంలో సహాయం చేసారు. సినిమా ఇలా ఆర్ధిక సమస్యల్లో ఉందని తెలియగానే తన పారితోషికం కూడా వదులుకున్నాడు. 50 లక్షల తన పారితోషికాన్ని వెనక్కి తిరిగి ఇచ్చి సినిమా విడుదలకి సహాయం చేసాడని సమాచారం.
ఢమరుకం విడుదల విషయంలో ప్రకాష్ రాజ్ హస్తం
ఢమరుకం విడుదల విషయంలో ప్రకాష్ రాజ్ హస్తం
Published on Nov 22, 2012 8:34 AM IST
సంబంధిత సమాచారం
- హైదరాబాద్లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- అఫీషియల్ : దుల్కర్ సల్మాన్ ‘కాంత’ రిలీజ్ వాయిదా
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’