పేస్ బుక్ లో జాయిన్ అయిన ప్రభాస్

పేస్ బుక్ లో జాయిన్ అయిన ప్రభాస్

Published on Oct 21, 2013 10:00 PM IST

prabhas
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇంతకు మునుపే ‘పేస్ బుక్’ లో జాయిన్ అయ్యాడు. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఆరడుగుల ఆజానుబాహుడైన ఈ సెలబ్రిటీని ఆకర్షించింది. ఇక నుండి తన ప్రొఫైల్ ద్వారా అభిమానులతో ఎప్పటికప్పుడు ముచ్చటిస్తూ వుంటాడని సమాచారం

రేపు ‘బాహుబలి’ బృందం ప్రభాస్ కు కానుకగా ఒక ప్రత్యేక వీడియోను విడుదలచేయనుంది. ప్రస్తుతం ఈ సినిమాను రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరిస్తున్నారు

ఈ సినిమాలో ప్రభ కు తమ్ముడిగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. అనుష్క ఈ సినిమాలో హీరోయిన్. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఆర్క మీడియా బ్యానర్ నిర్మాణంలో రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు

Facebook.com/ActorPrabhas ద్వారా ప్రభాస్ పేజి ను చూడొచ్చు

తాజా వార్తలు