అందాల భామ ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘చండీ’ మూవీ ఆడియో రిలీజ్ ఈ రోజు హైదరాబాద్ లో జరగనుంది. ఈ వేడుకకి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ విద్యాబాలన్ ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో జరగనుంది. ఎస్.ఆర్ శంకర్ – చిన్న కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా రెబల్ స్టార్ కృష్ణం రాజు, శరత్ కుమార్, నాగబాబు, వినోద్ కుమార్ లు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. సముద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకి శ్రీను బాబు. జి నిర్మాత.
చండీ ఆడియో వేడుకకి రానున్న ప్రభాస్
చండీ ఆడియో వేడుకకి రానున్న ప్రభాస్
Published on Aug 12, 2013 6:08 PM IST
సంబంధిత సమాచారం
- సుమ అడ్డాలో తెలుసు కదా.. మామూలుగా ఉండదుగా..?
- రాజా సాబ్తో ప్రభాస్ అది కూడా తీర్చేస్తాడట..!
- కింగ్ 100 నాటౌట్ కోసం మెగాస్టార్..!
- ‘ఓజి’ సెన్సార్.. రెండూ అడుగుతున్న ఫ్యాన్స్!
- OG : ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న నారా రోహిత్ ‘సుందరకాండ’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- జెర్సీ నెం.18 మ్యాజిక్ : ఆస్ట్రేలియా మీద వేగవంతమైన శతకం – స్మృతి మంధాన సూపర్ ఇన్నింగ్స్
- OG : అర్జున్‌గా ఎంట్రీ ఇచ్చిన అర్జున్ దాస్.. పవర్ఫుల్ పోస్టర్ రిలీజ్..!
- అల్లు అర్జున్, అట్లీ చిత్ర ఓటీటీ డీల్ నెట్ఫ్లిక్స్కేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- 4 రోజుల్లో వరల్డ్ వైడ్ “మిరాయ్” వసూళ్లు ఎంతంటే!
- ఫోటో మూమెంట్ : సంప్రదాయ వేషధారణలో ఒకే ఫ్రేమ్‌లో మెరిసిన క్రికెట్ రాణులు
- ఇంటర్వ్యూ : ప్రియాంక మోహన్ – ‘ఓజీ’ నాకు చాలా స్పెషల్..!
- ఫోటో మూమెంట్: రియల్ మోడీతో రీల్ మోడీ!
- పిక్ టాక్ : యూఎస్ కాన్సులేట్‌లో ఎన్టీఆర్.. డ్రాగన్ కోసమే..!
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- పోల్ : ‘ఓజి’ నుంచి ఇపుడు వరకు వచ్చిన నాలుగు సాంగ్స్ లో మీకేది బాగా నచ్చింది?