“ఇష్క్” చూడబోతున్న పవన్ కళ్యాణ్


పవన్ కళ్యాణ్ త్వరలో “ఇష్క్” చిత్రం చూడబోతున్నారు. నితిన్ ఆహ్వానాన్ని మన్నించిన పవన్ కళ్యాణ్ ఈ చిత్ర విజయాన్ని ఉద్దేశించి నితిన్ కి శుభాకాంక్షలు తెలిపారు. గతం లో ఆడియో విడుదల కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా విచ్చేసిన విషయం విదితమే. నిటన్ మరియు నిత్య ల నటన ఈ చిత్ర విజయానికి ముఖ్య కారణమయ్యింది. ఈ చిత్రాన్ని చూశాక పవన్ కళ్యాణ్ ఏమనారో చూడాలి. పవన్ కళ్యాణ్ నితిన్ కి అదృష్టం అయ్యారన్నది మాత్రం నిజం.

Exit mobile version