ఇద్దరమ్మాయిలతో బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి

ఇద్దరమ్మాయిలతో బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి

Published on Jan 19, 2013 4:13 PM IST

Iddarammayilatho

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ “ఇద్దరమ్మాయిలతో” చిత్రం ప్రస్తుతం బ్యాంకాక్లో చిత్రీకరణ జరుపుకుంటుంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఈ చిత్ర మొదటి షెడ్యూల్ ఈరోజు పూర్తి చేసుకుంది రేపు యూనిట్ మొత్తం హైదరాబాద్ కి తిరిగి రానుంది. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

అల్లు అర్జున్ సరసన అమల పాల్ మరియు కేథరిన్ తెరెసా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం వేసవిలో విడుదల చెయ్యడానికి సిద్దం చేస్తున్నారు.

తాజా వార్తలు