ఓటీటీ’ : ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే క్రేజీ చిత్రాలు ఇవే !

OTT

ఈ వారం ఓటీటీల్లో చాలా చిత్రాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఈ వీక్ సందడి చేస్తున్న కంటెంట్ పై ఓ లుక్కేద్దాం.

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ లు ఇవే

నెట్‌ఫ్లిక్స్‌

ది ఉమెన్‌ ఇన్‌ క్యాబిన్‌10 (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

స్విమ్‌ టు మీ (మూవీ) ఇంగ్లీష్‌/స్పానిష్‌

బూట్స్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌/హిందీ

ది చూసెన్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌5) ఇంగ్లీష్‌

నీరో: ది అసాసిన్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌/తెలుగు

ది రిస్సరెక్టడ్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌

విక్టోరియా బెక్‌హ్యామ్‌ (డాక్యుమెంటరీ సిరీస్‌) ఇంగ్లీష్‌/తెలుగు

ట్రూ హాంటింగ్‌ (డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌/హిందీ

జియోహాట్‌స్టార్‌

మర్డర్‌బాద్‌ (మూవీ) హిందీ

స్టే (మూవీ)ఇంగ్లీష్‌

విజార్డ్స్‌ ఆఫ్‌ వేవర్లీ ప్లేస్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్‌1) ఇంగ్లీష్‌

జీ5

స్థల్‌ (మూవీ) మరాఠీ

వేడువన్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1) తమిళ్‌

యాపిల్‌ టీవీ+

ది లాస్ట్‌ ఫ్రాంటియర్‌ (వెబ్‌సిరీస్‌:సీజన్‌1)

నైఫ్‌ ఎడ్జ్‌: ఛేజింగ్‌ మిచిలిన్‌ స్టార్స్‌(డాక్యుమెంటరీ) ఇంగ్లీష్‌

అమెజాన్‌ ప్రైమ్‌

ది మలబార్‌ టేల్స్‌ (మూవీ) కన్నడ

రిప్పాన్‌ స్వామి (మూవీ) కన్నడ

మెయింటెనెన్స్‌ రిక్వైర్డ్‌ (మూవీ) ఇంగ్లీష్‌/తెలుగు

టు డై అలోన్‌ (మూవీ) ఇంగ్లీష్‌

ది థికెట్‌ (మూవీ) ఇంగ్లీష్‌

జమ్నాపార్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్2) హిందీ

వెడ్డింగ్‌ ఇంపాసిబుల్‌ (వెబ్‌సిరీస్‌: సీజన్1) కొరియన్‌/తెలుగు

Exit mobile version