యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ శ్రీను వైట్ల దర్శకత్వం లో త్వరలో ఒక చిత్రం చెయ్యబోతున్నారు. ఈ చిత్రానికి “యాక్షన్” అనే పేరు ని గమనిస్తున్నారు. ఈ చిత్రానికి శీర్షిక “విత్ ఎంటర్టైన్మెంట్” గా అనుకుంటున్నారు. “యాక్షన్ … విత్ ఎంటర్టైన్మెంట్” గా ఉండబోతుంది. ఈ పేరు ని ఇంకా అధికారికంగా ఆమోదించలేదు కాని ఈ పేరునే ఆమోదించే అవకాశాలున్నాయని వర్గాలు తెలుపుతున్నాయి. దూకుడు కి పని చేసిన వాళ్ళే ఈ చిత్రానికి కూడా పని చేస్తున్నారు. నిర్మాత మరియు హీరో మాత్రమే మారబోతున్నారు. ఎన్ టి ఆర్ అంటే యాక్షన్ హీరో. శ్రీను వైట్ల అంటే ఎంటర్టైన్మెంట్ దర్శకుడు వీరిద్దరి కలయిక లో వస్తున్న ఈ చిత్రానికి “యాక్షన్..విత్ ఎంటర్ టైన్ మెంట్” అని పేరు పెట్టడం చిత్రం మీద అంచనాలను మరింత పెంచుతుంది. మీకు ఈ పేరు నచ్చిందా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చెయ్యండి.
పేరు ఖరారు అయిన ఎన్.టి.ఆర్ – శ్రీను వైట్ల ల చిత్రం
పేరు ఖరారు అయిన ఎన్.టి.ఆర్ – శ్రీను వైట్ల ల చిత్రం
Published on Dec 31, 2011 6:56 PM IST
సంబంధిత సమాచారం
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ఓటిటి సమీక్ష: ‘మండల మర్డర్స్’ – తెలుగు డబ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో
- ‘కింగ్డమ్’లో ఆ సర్ప్రైజింగ్ రోల్ కూడా అతడేనా?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ‘వీరమల్లు’ టికెట్ ధరలు తగ్గింపు.. ఎప్పటినుంచి అంటే!
- ఓటిటి డేట్ ఫిక్స్ చేసేసుకున్న నితిన్ ‘తమ్ముడు’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?