సిద్దార్థ్, హన్సికలు జంటగా నటిస్తున్న ‘సంథింగ్….సంథింగ్’ సినిమా మరోవారంలో సెన్సార్ పూర్తిచేసుకుని జూన్ 14న విడుదలకు సిద్ధంగా వుంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకుడు. కుష్బూ నిర్మాత. ఈ చిత్రం యొక్క తెలుగు అనువాద హక్కులను లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ కామెడీ ఎంటర్టైనర్లో గణేష్ వెంకటరామన్, బ్రహ్మానందం కూడా నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ చాలా భాగం హైదరాబాద్, చెన్నైలలోనే జరిగింది, ఇటీవలే ఈ సినిమా షూటింగ్ జపాన్ లో ముగించుకుంది.ఈ పాటలు సినిమాకు హై లైట్ గా నిలవనున్నాయి. ఈ సినిమాలో హీరో, హీరొయిన్లు ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా కనిపిస్తారు. హీరోకు లవ్ టిప్స్ ఇచ్చే లవ్ గురు పాత్రలో బ్రహ్మానందం కనిపిస్తాడు. ఆడియోకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. సత్య సంగీతం అందించాడు.
సంథింగ్….సంథింగ్ కు రెడీ అయిపోండి మరి
సంథింగ్….సంథింగ్ కు రెడీ అయిపోండి మరి
Published on May 31, 2013 3:00 AM IST
సంబంధిత సమాచారం
- ఓటీటీ సమీక్ష : తమన్నా ‘డూ యూ వాన్నా పార్ట్నర్’ తెలుగు డబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో
- వరల్డ్ రెండో బిగ్గెస్ట్ ఐమ్యాక్స్ స్క్రీన్ లో ‘ఓజి’ ఊచకోత.. నిమిషాల్లో హౌస్ ఫుల్!
- అప్పుడు మహేష్ ఫ్యాన్స్, ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ని తప్పని ప్రూవ్ చేసిన థమన్!
- అక్కడ మార్కెట్ లో సాలిడ్ వసూళ్లతో “మిరాయ్”
- 100 పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటున్న ‘ఓజి’ టీం!
- ‘మిరాయ్’లో ప్రభాస్ వాయిస్ ఓవర్.. అది రియల్..!
- థియేటర్/ఓటీటీ’ : ఈ వారం క్రేజీ సిరీస్ లు, చిత్రాలివే !
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై లేటెస్ట్ అప్ డేట్ !
- అఖిల్ ‘లెనిన్’ ఇంట్రో సీన్స్ పై కసరత్తులు !
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘తను రాధే నేను మధు’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘డ్రాగన్’ కోసం కొత్తగా ట్రై చేస్తోన్న ఎన్టీఆర్ ?
- క్రేజీ క్లిక్: ‘ఓజి’ ఫ్యాన్స్ కి ఇది కదా కావాల్సింది.. పవన్ పై థమన్ సర్ప్రైజ్ ఫోటో
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై సాలిడ్ అప్డేట్ ఇచ్చిన హీరోయిన్!
- ఓజి : గన్స్ ఎన్ రోసెస్.. ఊచకోతకు సిద్ధం కావాల్సిందే..!
- ఆ సినిమాతో 200 కోట్లు నష్టాలు – అమీర్ ఖాన్
- ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు – రజనీకాంత్
- ‘మన శంకర వరప్రసాద్ గారు” కోసం భారీ సెట్.. ఎక్కడంటే ?