80 ఏళ్ళ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త కొత్త టెక్నాలజీ తెలుగు సినిమాని ముందుకి తీసుకు వెళ్తున్నాయి. ఫౌండ్ ఫూటేజ్ టెక్నాలజీతో తొలిసారిగా తెలుగులో ‘కేస్ నెం.666/2013’ అనే సినిమా తెరకెక్కుతోంది. హాలీవుడ్లో ‘పారానార్మల్ ఆక్టివిటీ’, బాలీవుడ్లో రాగిణి ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ ధోకా సినిమాలు ఈ ఫౌంద్ ఫూటేజ్ తో తెరకెక్కాయి. ఇప్పుడు ఈ టెక్నాలజీని తెలుగుకి పరిచయం చేయబోతున్నాము అని దర్శకుడు వెంకట్ సిద్ధార్థ్ రెడ్డి అన్నాడు. దెయ్యాలు లేవు అని నిరూపించడానికి ముగ్గురు యువకులు అడివిలో ఉన్న ఒక పాడుబడ్డ భవంతిలోకి వెళ్లి అక్కడ తమ అనుభవాలు చిత్రీకరిస్తారు. ఆ తరువాత వారిలో ఒక్కొక్కరు మాయమవుతుంటారు. ఇవన్ని కెమెరాల్లో రికార్డు అవుతాయి. ఆవారు ఎలా మాయమయ్యారు అనేది సినిమా మిగతా కథ. డిసెంబర్ 23న షూటింగ్ ప్రారంభించాం. జనవరి 25న విడుదల చేస్తాం. ‘జింగ్రీల్’ ద్వారా ఇంటర్నెట్లో అందరూ ఈ సినిమాని వీక్షించేలా ప్లాన్ చేస్తున్నారు.
తెలుగు సినిమాలో కొత్త టెక్నాలజీకి శ్రీకారం
తెలుగు సినిమాలో కొత్త టెక్నాలజీకి శ్రీకారం
Published on Jan 18, 2013 8:31 AM IST
సంబంధిత సమాచారం
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్
- మిరాయ్, కిష్కింధపురి.. లిటిల్ హార్ట్స్ డ్రీమ్ రన్‌ను తొక్కేశాయా…?
- సినిమా చేయలేదు.. కానీ సినిమా చేస్తాడట..!
- మిరాయ్ ఎఫెక్ట్.. ‘ది రాజా సాబ్’ విజువల్స్ పై మరింత హోప్స్!
- 100 T20I వికెట్ల రేసు: భారత్ నుండి మొదటి బౌలర్ ఎవరు?
- ‘ఓజి’ కోసం డబ్బింగ్ మొదలుపెట్టిన పవన్ కళ్యాణ్
- కూలీ : ఆ వార్తల్లో నిజం లేదంటున్న అమీర్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: ‘మిరాయ్’ – ఇంప్రెస్ చేసే సాలిడ్ అడ్వెంచరస్ మైథాలజీ డ్రామా
- సమీక్ష : కిష్కింధపురి – ఆకట్టుకునే హారర్ అండ్ యాక్షన్ డ్రామా !
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- హైదరాబాద్‌లో బొమ్మల సినిమాకు ఇంత క్రేజా..?
- సమీక్ష : డెమోన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాసిల్ – విజువల్ ట్రీట్‌తో పాటు ఎమోషనల్ బీట్