గతంలో జాతీయ అవార్డు గెల్చుకున్న నీలకంట తన కెరీర్ లో ప్రస్తుతం వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు.వరుణ్ సందేశ్ తో తీసిన ‘చమ్మక్ చల్లో’ ఫ్లాప్ అయింది.
నీలకంట తన కొత్త చిత్రం ‘మాయ’ షూటింగ్ రేపటి నుంచి ప్రారంభించనున్నారు. కొత్త స్క్రిప్ట్ లతో సినిమాలు తీసే నీలకంట ఈసారి ‘ఎక్స్ట్రా సెన్సరి పెర్సెప్షన్’ థీమ్ తో ఈ చిత్రం తీయనున్నారు . ఈ తరహ థీమ్ తెలుగు ప్రేక్షకులకు కొత్త ఈ చిత్రం తో నీలకంట తిరిగి తన సత్తా చాటుతారెమో చూడాలి.
ఈ చిత్ర తారాగణాన్ని ఇంకా ప్రకటించలేదు. ఏం. వి . కె . రెడ్డి షిర్డి సాయి పతకం పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ సమర్పిస్తున్నారు .