నయనతార మరోసారి బికినీ వేయనుందా?

నయనతార మరోసారి బికినీ వేయనుందా?

Published on Nov 16, 2012 3:11 PM IST


గతంలో తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన ‘బిల్లా’ సినిమాలో నయనతార బికినీ వేసుకొని కుర్రకారుకి పిచ్చెక్కించింది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఓ తెలుగు సినిమాలో బికినీ వేసుకోనుందనే వార్తలు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. ఇంతకీ ఇది ఎ తెలుగు సినిమా అనుకుంటున్నారా? ప్రస్తుతం నాగార్జున – నయనతార కాంబినేషన్లో ఓ సరికొత్త లవ్ స్టొరీ తెరకెక్కుతోంది. ఇందులో గ్లామరస్ పాత్ర చేస్తున్న నయనతార ఒక పాటలో బికినీ వేసుకోనుందని సమాచారం. గత కొద్ది రోజుల క్రితం ఇక సినిమాల్లో నటించను అని నిర్ణయం తీసుకున్న నయనతార ప్రస్తుతం వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. నయన్ సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన మొదటి సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. రానా హీరోగా నటించిన ఈ సినిమా నవంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు