ఫాంలో ఉన్నప్పుడే అన్ని సమకూర్చుకోవాలి ఇది అన్ని పరిశ్రమలో జరిగేదే కాని సినిమా ఇండస్ట్రీ లో కథానాయికలకు మాత్రం ప్రత్యేకంగా వర్తిస్తుంది. లైం లైట్ లో ఉన్నప్పుడే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. నయనతార ఈ విషయాన్నీ బాగా అర్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నటి “కృష్ణం వందే జగద్గురుమ్” చిత్ర విడుదల కోసం వేచి చూస్తుంది ఇది కాకుండా నాగార్జున సరసన “లవ్ స్టొరీ” మరియు అజిత్ సరసన ఒక చిత్రంలో నటిస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ భామ తమిళంలో మరో చిత్రం ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. తమిళ నటుడు ఉదయనిధి స్టాలిన్ సరసన ఒక చిత్రం చేయ్యనుంది. గతంలో “సుందర పాండియన్” చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రభాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఉదయనిది స్టాలిన్ “ఒరు కల్ ఒరు కన్నాడి”చిత్రంతో తెరకు పరిచయం అయ్యారు ఆ చిత్రంలోనే నయనతార నటించాల్సి ఉండగా హన్సిక చేసింది. కోలివుడ్ సమాచారం ప్రకారం ఈ చిత్రం కోసం నయనతార ఆకర్షణీయమయిన పారితోషకం అందుకున్నట్టు తెలుస్తుంది
ఉదయనిధి స్టాలిన్ సరసన నటించనున్న నయనతార
ఉదయనిధి స్టాలిన్ సరసన నటించనున్న నయనతార
Published on Nov 23, 2012 1:51 PM IST
సంబంధిత సమాచారం
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై ఇంట్రెస్టింగ్ న్యూస్!
- టీజర్ టాక్: ఇంట్రెస్టింగ్ గా ‘తెలుసు కదా’.. ముగింపు ఎలా ఉంటుందో!
- ‘ఓజి’ నుంచి ‘ట్రాన్స్ ఆఫ్ ఓమి’ కి టైం ఫిక్స్ చేసిన థమన్!
- ఓవర్సీస్ మార్కెట్ లో ‘మిరాయ్’ హవా
- ‘ఓజి’ కి ప్రమోషన్స్ అవసరం లేదా?
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’
- టీమిండియా ధమాకా: యూఏఈ 13 ఓవర్లలోనే ఆలౌట్, 8 మంది బ్యాట్స్మెన్ సింగిల్ డిజిట్లోనే ఔట్
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- యూఎస్ మార్కెట్ లో భారీ మైల్ స్టోన్ కి దగ్గరగా ‘మహావతార్ నరసింహ’
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- గ్లోబల్ రీచ్ కోసం ‘కాంతార 1’.. వర్కౌట్ అయ్యేనా?
- ఫోటో మూమెంట్ : కొణిదెల వారసుడికి మెగా దీవెనలు!
- మహావతార్ తర్వాత ‘వాయుపుత్ర’.. సెన్సేషనల్ అనౌన్సమెంట్ తో నాగవంశీ
- ఇదంతా ‘మహావతార్ నరసింహ’ ప్రభావమేనా? కానీ.. ఓ ఇంట్రెస్టింగ్ అంశం
- గుడ్ న్యూస్: కొణిదెల కుటుంబంలోకి మరో వారసుడు
- ‘కాంతార 1’ కి భారీ ఓటిటి డీల్!
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ “కూలీ”
- సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తున్న ‘మిరాయ్’