నాని సరసన మెరవనున్న వాణి

నాని సరసన మెరవనున్న వాణి

Published on Jun 19, 2013 6:00 PM IST

Vani-Kapoor-and-Nani
యష్ రాజ్ సంస్థ తొలిసారిగా తెలుగు చిత్ర సీమలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసినదే. ‘బ్యాండ్ భజా భారత్’ సినిమా రీమేక్ ద్వారా వారి రంగప్రవేశం జరగనుంది. ఈ సినిమాలో నాని హీరో. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా వాణి కపూర్ సంతకం చేసిందంట. గోకుల్ కృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. వారు రీమేక్ చేస్తున్న ఈ సినిమా కధాంశం ఇప్పటికే నందినీ రెడ్డి తీసిన ‘జబర్దస్త్’ సినిమాలో వాడుకున్న విషయం తెలిసినదే

తాజా వార్తలు