నందమూరి తారకరత్న హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘సారథి’. జాకట రమేష్ దర్శకత్వంలో పంచభూత క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా విజయదశమి సందర్భంగా సారథి ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌ని విడుదలచేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా..దర్శకుడు జాకట రమేష్ మాట్లాడుతూ.. ”ఇటీవల అనౌన్స్ చేసిన పంచభూత క్రియేషన్స్ బేనర్ లోగోకి, మా బేనర్లో నిర్మిస్తున్న `సారథి` టైటిల్‌కి మంచి అప్రిసియేషన్ వచ్చింది. ఈ సినిమా నుండి విజయదశమి కానుకగా నందమూరి తారకరత్న ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్ విడుదలచేయడం జరిగింది. దసరాకి ఎంతో కాంపిటేషన్ ఉన్నప్పటికి మా సారథి సినిమా ఫస్ట్‌లుక్ మోషన్‌పోస్టర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. స్నేహితులు, సన్నిహితులు ఫోన్ చేసి అభినందిస్తున్నారు. కరోనా సమయంలో కూడా నందమూరి తారక రత్నగారు ఎంతో సాహసంతో షెడ్యూల్ ను పూర్తి చేసి మాకు సహకరించారు. ఆయనకి మా చిత్ర బృందం ఎప్పటికీ ఋణ పడి ఉంటుంది. గతంలో మా సినిమాకి ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ సపోర్ట్ చేశారు. ఈ సినిమాకి కూడా వాళ్ల దగ్గరనుండి మంచి సపోర్ట్ లభిస్తోంది. మంచి కంటెంట్ ఉంటే ఇండస్ట్రీ ఎప్పుడూ సపోర్ట్ చేస్తుందని రథేరా తర్వాత మా సారథి సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. త్వరలో ట్రైలర్ విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
ఆకటటుకుంటున్న తారకరత్న ‘సారథి` ఫస్ట్‌లుక్
Published on Oct 27, 2020 7:00 AM IST
సంబంధిత సమాచారం
- ‘ఓజి’ మేకర్స్ స్ట్రాటజీ.. ఒక రకంగా మంచిదే!?
- టీజర్ టాక్: ఈసారి ‘బాహుబలి’ ట్రీట్ అంతకు మించి.. ఈ వెర్షన్ లలో కూడా విడుదల!
- ‘ఓజి’ డే 1 వసూళ్లపై ఇప్పుడు నుంచే అంచనాలు!
- ‘టాక్సిక్’ కోసం ఇలా కూడా మారిన యష్?
- వివి వినాయక్ రీఎంట్రీ.. ఆ హీరో కోసం మాస్ సబ్జెక్ట్ తో ఆల్ సెట్?
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- అఫీషియల్: ‘మాస్ జాతర’ వాయిదా.. మరి కొత్త డేట్?
- యూఎస్ మార్కెట్ లో 2 మిలియన్ దిశగా ‘మహావతార్ నరసింహ’
- ‘కూలీ’: ఒక్క తెలుగు వెర్షన్ లోనే ఇంత రాబట్టిందా?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘మిరాయ్’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ట్రైలర్ డేట్ కూడా ఫిక్స్!
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అందుకే ‘పెద్ది’లో ఆఫర్ వదులుకుందట !
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- ఓటీటీలో ‘కింగ్డమ్’ రూల్ చేసేందుకు రెడీ అయిన విజయ్ దేవరకొండ..!