ప్రతి వారం లాగే, ఈ వారం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు సందడి చేయనున్నాయి. ఇక వీటిలో హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’ జూలై 4న రిలీజ్‌కు రెడీ అయింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తున్నాడు. సిద్ధార్థ్, శరత్ కుమార్, దేవయాని లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘3BHK’ తమిళ్‌తో పాటు తెలుగులో జూలై 4న రిలీజ్ కానుంది. హాలీవుడ్ ప్రతిష్టాత్మకమైన చిత్రంగా ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’ కూడా ఈ వారంలో జూలై 4న రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమాలతో పాటు ఓటీటీల్లోనూ పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో :
హెడ్ ఆఫ్ స్టేట్ (మూవీ) – జూలై 2
ఉప్పు కప్పురంబు (మూవీ) – జూలై 4
నెట్‌ఫ్లిక్స్ :
బిచ్ వర్సెస్ రిచ్ – సీజన్ 2 (వెబ్ సిరీస్) – జూలై 3
ది శాండ్‌మ్యాన్ సీజన్ 2 (వెబ్ సిరీస్) – జూలై 3
ది ఓల్డ్ గార్డ్ 2 (ఇంగ్లీష్ మూవీ) – జూలై 2
జీ5 :
కాళీధర్ లాపతా (మూవీ) – జూలై 4
సోనీ లివ్ :
ది హంట్ : ది రాజీవ్ గాంధీ అస్సాసినేషన్ కేస్ (మూవీ) – జూలై 4
జియో హాట్‌స్టార్ :
క్యాంపైన్ (మూవీ) – జూన్ 30
గుడ్ వైఫ్ (వెబ్ సిరీస్) – జూలై 4
లా అండ్ ద సిటీ (మూవీ) – జూలై 5
ఈటీవీ విన్ :
AIR : ఆల్ ఇండియా ర్యాంకర్స్ (వెబ్ సిరీస్) – జూలై 4