పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ ఇటీవలే విడుదలై సూపర్ హిట్ టాక్ తో బంపర్ కలెక్షన్స్ వసూలు చేస్తుండగా చాలా ఏరియాల్లో టికెట్స్ దొరకక ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏరియాల్లో థియేటర్లు పెంచాలని నిర్ణయించారు. నైజాం మరియు కొన్ని ఏరియాల్లో డిమాండ్ మేరకు కొన్ని థియేటర్లు పెంచుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కేరేర్ర్లో దాదాపు పదేళ్ళ తరువాత భారీ హిట్ రావడంతో చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ బాబు నిర్మించారు.
గబ్బర్ సింగ్ కోసం థియేటర్లు పెంచుతున్న డిస్ట్రిబ్యూటర్లు
గబ్బర్ సింగ్ కోసం థియేటర్లు పెంచుతున్న డిస్ట్రిబ్యూటర్లు
Published on May 14, 2012 12:37 PM IST
సంబంధిత సమాచారం
- తారక్ నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ కి బ్రేక్?
- నైజాంలో ‘ఓజి’ కోసం ఓజి ప్రొడ్యూసర్!?
- గ్లోబల్ ఫినామినాగా మారుతున్న అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్!
- బాలయ్య నెక్స్ట్ మూవీపై సాలిడ్ అప్డేట్..!
- సొంతగడ్డపై ‘కూలీ’ వెనుకంజ.. ఆ మార్క్ కష్టమే..?
- అల్లు అర్జున్ – అట్లీ సినిమా కోసం హాలీవుడ్ తోపు కంపెనీ.. ఇక ఇంటర్నేషనల్ స్థాయిలో AA22 మార్కెట్..!
- ఇంటర్వ్యూ : నిర్మాత రాజీవ్ రెడ్డి – ‘ఘాటి’లో అనుష్క ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో ఇరగదీశారు..!
- 3BHK మూవీపై క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఫిదా..!
- పవన్ కళ్యాణ్ సినిమా టికెట్ బుకింగ్స్ రేపు షురూ.. ఆసక్తిగా చూస్తున్న ఫ్యాన్స్..!
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- పోల్ : ఇండియా నుంచి అఫీషియల్‌గా ఆస్కార్‌కు వెళ్లిన సినిమా ఏది..?
- “రాజా సాబ్”కు ఇబ్బందులు.. నిజమేనా ?
- ‘సూర్య’ సినిమా కోసం భారీ సెట్ !
- ఓటిటి సమీక్ష: ‘ప్రేమ ఎక్కడ నీ చిరునామా’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో
- ‘ది రాజా సాబ్’ ఇంట్రో సాంగ్ పై మేకర్స్ మాస్ ప్రామిస్!
- ఎన్టీఆర్ ‘డ్రాగన్’ కోసం మరో ఇద్దరి పై కసరత్తులు !
- మెగా ఫ్యాన్స్‌కు నిరాశ.. రీ-రిలీజ్లో ‘స్టాలిన్’ ఫ్లాప్..!
- అక్కడ ‘లియో’ రికార్డులు లేపేసిన ‘కూలీ’