ఫోటో ఫీచర్ : తన రాబోయే చిత్రం కోసం పూజలు చేస్తున్న మోనికా బేడి

ఫోటో ఫీచర్ : తన రాబోయే చిత్రం కోసం పూజలు చేస్తున్న మోనికా బేడి

Published on Aug 4, 2012 2:47 PM IST


మోనికా బేడీ గుర్తుందా ..! గతంలో తెలుగులో వచ్చిన ‘తాజ్ మహల్’ మరియు ‘శివయ్య’ చిత్రాల్లో కనిపించిన ఈ భామ మళ్ళీ తెరపై కనిపించనుంది. దాదాపు పది సంవత్సరాల గ్యాప్ తర్వాత ఒక పంజాబీ సినిమాలో మోనికా కనిపించనుంది. ఈ సందర్భంగా మోనికా బేడీ అమ్రిత్ సర్ లోని గోల్డెన్ టెంపుల్ ని దర్శించి, తన సినిమా విజయం సాదించాలని పూజలు చేశారు. మీరు పైన చూస్తున్న ఈ ఫోటో అక్కడిదే, పై ఫోటోలో మోనికాతో పాటు తన తోటి నటులను చూడవచ్చు. గతంలో అండర్ వరల్డ్ తో సంభందాలు పెట్టుకోవడం వల్ల మోనికా సమస్యల్లో చిక్కుకున్నారు. ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయట పడుతున్నారు.

తాజా వార్తలు