నటుడు సునీల్ హీరోగా సక్సెస్ అవుతాడా? చూడబోతే నిజమే అనిపిస్తుంది. గతంలో ప్రముఖ కమెడియన్లు బ్రహ్మానందం మరియు అలీ కూడా హీరోగా సినిమాలు చేసి హిట్ కూడా ఇచ్చారు. కాని తర్వాత హీరోగా కంటిన్యు చేయలేకపోయారు. మళ్లీ కమేడియన్లుగా సెటిల్ అయ్యారు. సునీల్ మాత్రం హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా సమయం కేటాయిస్తున్నారు. మంచి డాన్సు స్టెప్పులు వేయడంతో పాటు సిక్స్ ప్యాక్ బాడీ కూడా సిద్ధం చేసుకున్నారు. మర్యాద రామన్న చిత్రం పెద్ద విజయం సాధిచగా తరువాత వచ్చిన కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు చిత్రం మాత్రం ఫ్లాప్ అయింది. ఇప్పుడు వస్తున్న పూలరంగడు విజయం సాధించాలని కోరుకుందాం.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- సమీక్ష : సార్ మేడమ్ – కొన్నిచోట్ల మెప్పించే ఫ్యామిలీ డ్రామా
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- నార్త్ లో ‘మహావతార్ నరసింహ’ సెన్సేషన్.. ఓ రేంజ్ నిలకడతో