విష్ణు హన్సిక చిత్రానికి పేరు ఖరారు

విష్ణు హన్సిక చిత్రానికి పేరు ఖరారు

Published on May 8, 2012 8:47 PM IST

మేము గతం లో చెప్పినట్టుగానే మంచు విష్ణు మరియు హన్సిక ల చిత్రానికి “దేనికయినా రెడీ” అనే పేరుని ఖరారు చేశారు. ఈ విషయం నిర్మాణ బృందం ఖరారు చేసింది.ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ చుట్టూ ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రన్నీ 24 ఫ్రేమ్స్ ఎంటర్ టైన్మెంట్ పథకం మీద నిర్మిస్తున్నారు. లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. చిత్రం లో భారీగా హాస్యం మరియు యాక్షం అంశాలున్నట్టు తెలుస్తుంది. క్లైమాక్స్ మరియు రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయ్యింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు