గొప్ప నటి రాధాకుమారి ఈరోజు ప్రొద్దున స్వర్గస్తులయినారు. డబ్బై ఏళ్ళ ఈ నటి ఈరోజు ప్రొద్దున గుండెనొప్పితో మరణించారు. ప్రముఖ నటుడు రవి కొండల రావు భార్య అయిన ఈ నటి అయిదు వందల చిత్రాలకు పైగా నటించారు. తెలుగు చిత్రాలలో “బామ్మ” పాత్రలకు ఈవిడ చాలా పేరొందారు. “చందమామ” చిత్రం లో ఈవిడ పాత్ర చాలా ఆకట్టుకుంది. రవి కొండల రావు దుబాయ్ లో ఉన్నారు వార్త వినగానే హైదరాబాద్ బయలుదేరారు.
123తెలుగు .కాం వారు ఈ నటి మృతి కి ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నాం. ఆవిడ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాం.