అన్ని సరిగ్గా జరిగితే మంచు మనోజ్,బాల కృష్ణ మరియు దీక్షా సెత్ లు ప్రధాన పాత్రలలో వస్తున్న చిత్రం “ఊ కొడతార ఉలిక్కి పడతారా” చిత్రం కన్నడం లో నిర్మితం అవుతుంది శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న్న ఈ చిత్రం తెలుగు మరియు తమిళం లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఒక ప్రముఖ పత్రికకు లక్ష్మి కథనం ప్రకారం లక్ష్మి ఈ చిత్రం కన్నడం లో చెయ్యటానికి పునీత్ రాజ్ కుమార్ ని కలిసినట్టు సమాచారం. పునీత్ కూడా ఈ చిత్రం మీద ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. లక్ష్మి కన్నడం లో చెయ్యటం కన్నా ముందు తెలుగు మరియు తమిళం లో విడుదల చెయ్యటం మీద దృష్టి సారించారు. ఈ చిత్రానికి బొబో శశి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం లో బాల కృష్ణ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ వేసవికి విడుదల కానుంది.