వేశ్య పాత్రలో నటించడం చాలా కష్టం – శ్రేయ

ఒక బెంగాలి చిత్రం కోసం శ్రేయ ఒక వేశ్య పాత్ర వెయ్యబోతుంది. ఈ చిత్రానికి రిఉపర్నో గోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం గురించి శ్రేయ చాలా నమ్మకంతో ఉన్నారు. శ్రేయ మాట్లాడుతూ ” గొప్ప నటీమణులు మార్త్రమే వేశ్య పాత్రను జనం మెప్పించేలా పోషించగలరు వారి మానసిక స్థితి ని వారి పరిస్థితి ని అభినయించాలి,దర్శకుడు సరిగ్గా చూపెడితే ఫలితం అద్భుతంగా వస్తుంది. వేశ్య పాత్రలో నటించడం చాలా కష్టమయిన పని” అని శ్రేయ అన్నారు.

Exit mobile version