మహేష్ బాబు చిత్రం బిజినెస్ మాన్ జనవరి 13 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్దమయ్యింది ఇప్పటికే అన్ని కేంద్రాలకు ప్రింట్ లు వెళ్ళిపోయాయి. యు.ఎస్,యుకె,ఆస్ట్రేలియా,జర్మనీ,నేదేర్లాండ్స్ ఇతర దేశాలకి కూడా ప్రింట్లు వెళ్ళిపోయాయి. నిర్మాతలు 2 వేల థియేటర్ లకు పైగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొదటి రోజు 90 శాతం కి పైగా థియేటర్ల లో ప్రతి చిన్న పల్లెలలో కూడా 5 -6 ధియేటర్ ల లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇప్పటికే అన్ని చోట్ల టికెట్ లు అమ్ముడుపోయాయి. ఈ చిత్రానికి పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించారు. మహేష్ బాబు మరియు కాజల్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- సమీక్ష: కింగ్డమ్ – పర్వాలేదనిపించే యాక్షన్ డ్రామా
- పోల్ : కింగ్డమ్ చిత్రం పై మీ అభిప్రాయం..?
- ‘కింగ్డమ్’ డే 1 వసూళ్ల ప్రిడిక్షన్ ఎంతంటే?
- ఫోటో మూమెంట్ : రాజాసాబ్ సెట్స్‌లో దర్శకుడు మారుతితో ప్రభాస్ కూల్ లుక్
- ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘తమ్ముడు’
- 24 గంటల్లో భారీ బుకింగ్స్ తో ‘కింగ్డమ్’
- OG ఫస్ట్ బ్లాస్ట్‌కు డేట్ ఫిక్స్.. ఫైర్ స్టోర్మ్ వచ్చేస్తుంది..!
- బాలయ్య, క్రిష్ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ టాక్!