చివరి షెడ్యూల్ చిత్రీకరణ లో తరుణ్ “యుద్ధం”

చివరి షెడ్యూల్ చిత్రీకరణ లో తరుణ్ “యుద్ధం”

Published on Mar 15, 2012 12:17 AM IST

తరుణ్ మరియు యామి గౌతం ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “యుద్ధం” ఈ చిత్ర చిత్రీకరణ చివరి దశలో ఉంది. మార్చ్ 20 నుండి ఈ చిత్ర చివరి షెడ్యూల్ మొదలు కానుంది. ఈ షెడ్యూల్ తో చిత్రీకరణ ముగియనుంది నిర్మాతలు ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల కానుంది. రియల్ స్టార్ డాక్టర్ శ్రీ హరి ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ పాత్ర ఆకట్టుకుంటుంది. భారతి గణేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చక్రి సంగీతం అందిస్తున్నారు విశాఖ టాకీస్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు

తాజా వార్తలు