హాలివుడ్ శిక్షకుడి దగ్గర శిక్షణ తీసుకోనున్న మహేష్

హాలివుడ్ శిక్షకుడి దగ్గర శిక్షణ తీసుకోనున్న మహేష్

Published on Feb 8, 2012 1:26 PM IST

మహేష్ బాబు ప్రస్తుతం తన జీవితం లో ఉత్తమమయిన కాలం గడుపుతున్నారు. రెండు వరుస భారి విజయాల తరువాత చెయ్యబోతున్న సుకుమార్ చిత్రం కోసం కొత్త కసరత్తులు చేస్తున్నారు హాలివుడ్ శిక్షకుడు గ్రెగ్ రోచ్ దగ్గర శిక్షణ పొందడానికి అమెరికా వెళ్తున్నారు గతం లో “ఫైట్ క్లబ్” చిత్రం కోసం బ్రాడ్ పిట్ ఈయన దగ్గర శిక్షణ తీసుకున్నారు. ఇతని దగ్గర శిక్షణ పొందడం మామూలు విషయం కాదు విజయం కోసమే అయితే ఇది చెయ్యాల్సిన అవసరం మహేష్ బాబుకి లేదు. కాని అందంగా నుండి ఆకర్షణీయంగా మారటానికి తను చేస్తున్న ప్రయత్నం ఇది.

తాజా వార్తలు