“ఋషి” చిత్ర ప్రచారం కొత్త తరహా లో చెయ్యబోతున్నారు. ఈ విషయమై దర్శకుడు రాజ్ మదిరాజ్ మాట్లాడుతూ ఈ చిత్రం చుసిన తరువాత ప్రేక్షకులు డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కొన్ని చిత్రాలు చూసి వారి డబ్బు వృధా అయ్యింది అని బాధ పడుతున్నారు. ఇందువల్ల ఈ చిత్రం చూసాకే డబులు చెల్లించే విధంగా ఏర్పాటు చేసాం ఈ షో ప్రేమికుల రోజు సాయంత్రం ప్రసాద్ మల్టిప్లెక్స్ లో ప్రదర్శించబడుతుంది అని చెప్పారు. ఈ విధానం లో ప్రచారం చెయ్యటం తెలుగు చిత్ర పరిశ్రమ లో ఇదే మొదటి సారి. ఈ చిత్రం విడుదలకి ముందు చిత్ర బృందం మొత్తం వారి అవయవాలను దానం చేస్తాం అని ప్రతిజ్ఞ చేసారు. అరవింద్ కృష్ణ మరియు సుప్రియ శైలజ ఈ చిత్రం లో ప్రధాన పాత్రలు పోషించారు. ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ ప్రసాద్ దాదాపుగా మూడు దశాబ్దాల తరువాత ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి డాన్ చంద్రన్ – స్నిగ్ధ సంగీతం అందించారు.
ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన
ప్రేమికుల రోజున “ఋషి” చిత్ర ప్రత్యేక ప్రదర్శన
Published on Feb 13, 2012 11:00 PM IST
సంబంధిత సమాచారం
- ఫోటో మూమెంట్: తిరుమల సన్నిధిలో చై, శోభిత!
- ఈ ఓటిటికే రష్మిక, జాన్వీ రానున్న సినిమాలు!
- చిరు, అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ నుంచి కూడా సాలిడ్ ట్రీట్ రెడీ!
- ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన రీసెంట్ విలేజ్ హారర్ డ్రామా!
- ‘జైలర్ 2’ పై లేటెస్ట్ అప్డేట్!
- మెగాస్టార్ సర్ప్రైజ్.. ‘విశ్వంభర’ టీజర్ బ్లాస్ట్ కి సమయం ఖరారు!
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే
- ‘కూలీ’ని ఖూనీ చేసింది ఆయనేనా..?
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఈసారి చిరు కోసం ‘డాకు మహారాజ్’ దర్శకుడు పర్ఫెక్ట్ ప్లానింగ్?
- ఈ ఒక్క భాష తప్ప మిగతా వాటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘హరిహర వీరమల్లు’
- ఆ హీరో సినిమా మళ్లీ వాయిదా పడుతోందా..?
- అడివి శేష్ ‘డకాయిట్’కు భారీ పోటీ తప్పదా..?
- స్లో డౌన్ అయ్యిన ‘వార్ 2’
- బాక్సాఫీస్ దగ్గర ఢమాల్.. ఓటీటీలో వీరమల్లు తుఫాన్..!
- విశ్వంభర రిలీజ్ డేట్పై కొత్త వార్త.. ఇదైనా ఫైనల్ అవుతుందా..?
- మెగాస్టార్ కి కొత్త టీమ్.. ఈ బర్త్ డే నుంచే