ఇక్కడ ఈరోజు జరిగిన “శ్రీ రామ రాజ్యం” చిత్ర 50 రోజుల వేడుక లో శ్రీ ఎస్.పే.బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వై.సాయిబాబా మన సంస్కృతి మీద చిత్రాన్ని నిర్మించి అందరు నిర్మాతలకు ఆదర్శంగా నిలిచాడు అని అన్నారు. ఇలాంటి చిత్రాలకు కమర్షియల్ అనే పదం లెక్క లోకి రాదూ అని అందరి తారలను ఒక్కచోట చేర్చడం కమర్షియల్ అంశాలను లెక్కచెయ్యకుండా చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం అని అన్నారు. ఈ చిత్రం లో పాడటం నాకు చాలా గర్వంగా ఉందని చెప్పారు.ఈ రోజు నందమూరి అభిమానులకి రెండు ఆనందకరమయిన విషయాలు ఎన్.టి ఆర్ నటించిన “గులేబకావళి కథ” చిత్రం విడుదల అయ్యి 50 సంవత్సరాలు అయ్యింది. బాల కృష్ణ మాట్లాడుతూ ఎన్.టి.ఆర్ గారు తన 52 వ సంవత్సరం లో బాపు గారి చిత్రం లో నటించారు ఇప్పుడు నా వయస్సు కూడా 52 అని చెప్పారు.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ‘కింగ్డమ్’ కొత్త సమస్య.. ప్రీమియర్ షోలకు కుదరట్లేదుగా..!
- బాబీతో చిరు నెక్స్ట్ చిత్రం మొదలయ్యేది అప్పుడేనా..?
- ‘వీరమల్లు’కి అసలు పరీక్ష.. నెగ్గే ఛాన్స్ ఉంది!
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- ‘కింగ్డమ్’ ముందు గట్టి టార్గెట్?
- ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. వారం రోజులపాటు చీకట్లోనే..!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్
- రోలెక్స్ కి రౌడీ బాయ్ స్పెషల్ థాంక్స్!