ప్రఖ్యాత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం తమిళం లో “శ్రీ రామ రాజ్యం” చిత్రం లో బాల కృష్ణ పాత్రకు గాత్రాన్ని ఇస్తున్నారు. ఈ విషయాన్నీ కాసేపటి క్ర్రితం జరిగిన 50 రోజుల వేడుకలో వెల్లడించారు. ఈ వేడుక లో బాలసుబ్రమణ్యం గారు మాట్లాడుతూ ” ఈ చిత్రం లో బాల కృష్ణ గారికి నా గాత్రాన్ని ఇవ్వటం చాల ఆనందం కలిగిస్తుంది. ఇలాంటి అద్బుతమయిన చిత్రాన్ని చేసినందుకు బాల కృష్ణ, నయతార, బాపు లకు అభినందనలు”. చిన్మయి ఈ చిత్రం లో నయనతార పాత్రకు గాత్రాన్ని ఇచ్చారు. బాపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళం లో త్వరలో విడుదల కానుంది.
తాజా వార్తలు
వీక్షకులు మెచ్చిన వార్తలు
- ఓటిటి సమీక్ష: ‘మేమిద్దరం’ – తెలుగు లఘు చిత్రం ఈటీవీ విన్ లో ప్రసారం
- ‘ది రాజా సాబ్’ నుంచి భయపెడుతున్న సంజయ్ దత్ పోస్టర్
- ‘ఓజి’ ఫస్ట్ సింగిల్ పై అలర్ట్ చేస్తున్న థమన్!
- క్రేజీ క్లిక్స్: పూరీని బిగించేసిన డార్లింగ్.. పిక్స్ వైరల్
- అఫీషియల్: రిషబ్ శెట్టితో నాగవంశీ బిగ్ ప్రాజెక్ట్.. కాన్సెప్ట్ పోస్టర్ తోనే సాలిడ్ హైప్
- ఇక్కడ ‘కూలీ’ ని మించి ‘వార్ 2’
- మంచి ఎక్స్ పీరియన్స్ కోసం ‘వార్ 2’ ఇలాగే చూడమంటున్న దర్శకుడు!
- ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో క్రేజీ క్లైమాక్స్ పూర్తి.. పవన్ లుక్ అదుర్స్