కొత్త తెలుగు చిత్రం ఒప్పుకున్న స్నేహ ఉల్లాల్

చాలా రోజుల నుండి తెరకు దూరమయిన స్నేహ ఉల్లాల్ 2011 లో విడుదలయిన “మడత ఖాజా” తరువాత తెర మీద కనపడలేదు. ఈ మధ్యలో ఒక తమిళ చిత్రం చెయ్యవలసి ఉండగా ఆ చిత్రం మొదలు కాలేదు తాజా సమాచారం ప్రకారం ఈ భామ అనిల్ సుంకర నిర్మాణం లో ఒక చిత్రం ఒప్పుకున్నాటు తెలుస్తుంది అధికారికంగా ఎటు వంటి ప్రకటన లేకపోయినా ఈ చిత్రం మీహ చాలా ఆసక్తి గా ఎదురుచూస్తుంది. త్వరలో మరిన్ని విశేషాలు వెల్లడిస్తారు.

Exit mobile version