పెళ్లి చేసుకున్న స్నేహ,ప్రసన్న

పెళ్లి చేసుకున్న స్నేహ,ప్రసన్న

Published on May 10, 2012 11:54 PM IST

స్నేహ మరియు ప్రసన్న ల ఎట్టకేలకు ఈరోజు పెళ్లి చేసుకున్నారు. గత మూడేళ్ళుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ కొన్ని నెలల క్రితం పెల్లిచేసుకోబోతున్నాం అని ప్రకటించారు. వీరి మధ్య “ఆచముండు ఆచముండు” చిత్ర సమయంలో వీరి ప్రేమ మొదలయ్యింది కొన్నాళ్ళ క్రితం వీరు వీరి పెళ్లిని ప్రసారం చెయ్యడానికి ఒక టి వి ఛానల్ వారికి హక్కులను భారీ ధరకు అమ్మారు దీని వలన రాబోయే రోజుల్లో పలువురు తరాలు ఇలా వారి పెళ్లిని ప్రసారం చేసే హక్కులను అమ్మి డబ్బులను సంపాదించబోతున్నారు. చాలా చిత్రాల్లో కనిపించిన స్నేహ మంచి కథానాయికగా “సంక్రాంతి”,”శ్రీ రామ దాసు” వంటి చిత్రాలతో పేరు తెచ్చుకుంది. స్నేహ చివరగా నాగార్జున “రాజన్న” చిత్రంలో కనిపించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు